ఎందరో మహానుభావులు అందరికి వందనములు మా ఈ తెలుగు బ్లాగ్ కి స్వాగతం |
తెలుగు భాష ఆవిర్భావం :
ఇది ఎప్పుడు జారిగింది అని చెప్పటం చాల కష్టం కాని దక్షిణ భారతదేశ భాషలన్ని ద్రావిడ భాష నుండి పుట్టినవే అల పుట్టిన భాషలలో తెలుగు భాష తియ్యనైనది అందరు దీనిని దక్షిణ ఇటలీ గా వర్నిస్తారని C.P బ్రౌన్ గారి చే చెప్పబదినది.తెలుగు సాహిత్యం 11 వ శతాబ్దం నందు నన్నయ్య మహా కవి చే మొదలిడీనది.అంతకు మునుపు ఎవరు కూడ తెలుగు సాహిత్యం వైపు మొగ్గు చూపలేదు ఈయనే తెలుగు సాహిత్యం ను మొదలు పెట్టిన మొదటి వ్యక్తి. అల తెలగు సాహిత్యం 11 శతాబ్దం నందు మొదలైనదని చెప్పటమైనది అల మొదలైన ఆ సాహిత్య సౌరభాలు ప్రాపంచమంతట వ్యపిస్తునే ఉన్నాయి